మోడీ.. అమెరికా పర్యటనపై వైట్ హౌస్

49
- Advertisement -

మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశమని…భారత ప్రధాని పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించింది.

జూన్ 22న మోడీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. అలాగే తన పర్యటనలో భాగంగా సంయుక్త సెషన్ ను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు మోడీ.

Also Read:అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు..

అమెరికా దేశానికి వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయాన్నే వాకింగ్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమెరికా రాజధాని న్యూయార్క్‌లోని అతిథి గృహానికి చేరుకున్నారు. ఆ తర్వాత వెంటనే రోడ్డుపై భారతీయులకు కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: జయశంకర్ సార్…యాదిలో

 

- Advertisement -