ఇది సమంత వైరాగ్యమా?

191
What happened to samantha
What happened to samantha
- Advertisement -

సమంత ఉన్నట్టుండి ట్విట్టర్ లో ఒక్కసారిగా వేదాంతం మొదలెట్టేసింది. ఒక్కోసారి… మనం బతికి ఉన్నందుకే సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది అని సామ్ ట్విట్ చేసింది. కొన్ని కొన్ని సార్లు మనం బతికే ఉన్నాం అనే ఒకే ఒక్క కారణంతో చాలా ఆనందంగా ఉండాల్సి వస్తుంది అన్నదే దీని అర్థం. సామ్ ట్విట్ పై ఆమె ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. సమంత ఆరోగ్యం విషయంలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Samantha (1)

సామ్ తన ఆరోగ్యంపై ట్విట్ ద్వారా సీక్రెట్ మెసేజ్ ఏమైనా ఇస్తోందా అని చర్చించుకుటుంన్నారు ఫిల్మ్ లవ్వర్స్. కొన్నేళ్ళ క్రితం సమంత తన ఆరోగ్యం కోసం చికిత్సలు కూడా తీసుకుంది. అయితే సామ్ ఆరోగ్యానికి ప్రస్తుతం ఏం ఢోకాలేదు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనాధ బాలలకు సేవలందిస్తూ.. వైద్య చికిత్స అవసరమైనవారికి చేయూత కూడా అందిస్తోంది సామ్. మరీ ఇంతకీ సామ్ ఇలాంటి ట్విట్ ఎందుకు చేసింది. ఏదేమైనా ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది . మరి ఇది సమంత వైరాగ్యమా? లేక మ్యాటర్ ఇంకేమైనా అయి ఉంటుందా ? దీనికి సమంత మళ్లీ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

- Advertisement -