- Advertisement -
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి శు.తదియ సా.5.02 వరకు
తదుపరి చవితి
నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.6.20 వరకు
తదుపరి రేవతి తె.5.21 వరకు(తెల్లవారితే గురువారం)
వర్జ్యం సా.5.50 నుంచి 7.21 వరకు
దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.34 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు…రా.11.50 గంటలకు వృశ్చిక లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
తిరిగి తె.4.42 గంటలకు మకర లగ్నంలో శంకు స్థాపన, గృహప్రవేశ, వివాహాలు
- Advertisement -