పంచాంగం….బుధవారం

202
weekly panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు. పంచమి రా.2.20 వరకు
నక్షత్రం ఉత్తరాభాద్ర రా.10.20 వరకు
వర్జ్యం ఉ.8.28 నుంచి 10.01 వరకు
దుర్ముహూర్తం ప.11.50 నుంచి 12.38 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు…ఉ.11.47 గంటలకు మేష లగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, శంకు స్థాపన, గృహ ప్రవేశ, వివాహాలు.
శ్రీ పంచమి, మదన పంచమి

- Advertisement -