పంచాంగం : 01.04.2017

110
Weekly Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమ:
ఏప్రిల్1, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం   శుక్లపక్షం
తిధి :పంచమి రా10.05
నక్షత్రం : కృత్తిక ఉ8.44
తదుపరి రోహిణి
యోగం : ప్రీతి ఉ7.33
తదుపరి ఆయుష్మాన్ రా2.52
కరణం  :బవ ఉ11.17
తదుపరి బాలవ రా10.05
సూర్యరాశి       :మీనం
చంద్రరాశి        : మేషం
సూర్యోదయం      :5.59
సూర్యాస్తమయం  :6.09
రాహుకాలం    :
ఉ9.00 – 10.30
యమగండం   :
మ1.30 – 3.00
వర్జ్యం : రా11.33 – 1.02
దుర్ముహూర్తం :ఉ5.59- 7.36 & మ12.29 – 1.17
అమృతకాలం : ఉ6.29 – 7.59 & తె4.00 – 5.29
నాగపూజ
లక్ష్మీపంచమి
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను    సంరంక్షించండి