పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం ఇదే…..!

243
- Advertisement -

ఇటీవలె  అఖిల్ నిశ్చితార్థం శ్రియాభూపాల్‌తో  ఘనంగా జరిగింది. టాలీవుడ్‌లోని కొద్దిమంది ప్రముఖులతో పాటు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, టాలీవుడ్‌లో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ పెద్ద రూమర్ నడుస్తోంది. అయితే పెళ్లి  రద్దు కావడానికి మాత్రం ఆ ఒక్క విషయమే కారణమట.
Wedding of Akhil Akkineni and Shriya Bhupal called off?
చిన్న వయస్సులోనే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని అఖిల్‌ రికార్డు క్రియేట్‌ చేస్తాడనుకున్నాం, కానీ పీటలు ఎక్కకుండానే క్లైమాక్స్‌కు చేరింది అఖిల్‌ పెళ్లికథ. అసలు అక్కినేని అఖిల్-శ్రియాభూపాల్‌ పెళ్లి బ్రేకప్‌కు ఎక్కడ తెడా వచ్చింది అంటే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌లోనే అట. నాగచైతన్య నిశ్చతార్థం పంక్షన్‌లో  జీవీకే కుటుంబ సభ్యుల్లోని ఒకరు…ఇలాంటి కాస్మోపాలిటిన్‌ ఫ్యామిలీకి మన అమ్మాయిని పంపించటం ఏంటీ…. మన స్థాయికి తగ్గ వారేనా అని వ్యాఖ్యానించారంట.
Wedding of Akhil Akkineni and Shriya Bhupal called off?
ఈ మాట చిన్నమాట కాస్తా పెద్దదైంది. కాస్మోపాలిటిన్‌ వ్యక్తులు అంటే…టూమచ్‌ సెలబ్రిటీలు అని అర్థం. సంప్రదాయం విలువలు ఎక్కడున్నాయ్‌ అని ఓపెన్‌ గా ఇలా వ్యాఖ్యలు చేయటం భరించలేకపోయిందట అక్కినేని కుటుంబం. మొదటీ నుంచీ జీవీకే ఫ్యామిలీకి ఈ సంబంధం ఇష్టం లేదు. కానీ పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారని అయిష్టంగానే ఓకే అన్నారట. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ రోజు ఈ అక్కసు అంతా వెళ్ల గక్కారంట కొందరు. అయితే ఆ ఫంక్షన్‌ అప్పటి నుంచే అక్కినేని, జీవీకే ఫ్యామిలీ మధ్య గ్యాప్‌ పెరిగిందని తెలుస్తోంది.
Wedding of Akhil Akkineni and Shriya Bhupal called off?
ఇక అఖిల్ విషయానికి వస్తే ఫస్ట్‌ మూవీ అట్టర్‌ ప్లాప్…రేండు సంవత్సరాలు కావస్తున్నా అఖిల్‌ రెండవ సినిమా ప్రారంభం కాలేదు.కేరీర్‌ పరంగానూ పెద్దగాగ్రోత్‌ లేదు. అక్కినేని,జీవీకే ఫ్యామిలీల మధ్య కాస్మోపాలిటిన్‌ అనే పదం ప్రస్తుతం ఇగోలకు దారి తీసింది. ఇలా రెండు కుటుంబల మధ్య వచ్చిన విభేదాలను అఖిల్‌ డీల్‌ చేయటంలో విఫలం అయ్యాడు. తనకంటే అనుభవంలో, వయస్సులో పెద్దదైనటువంటి శ్రియా భూపాల్‌కు కూడా ఇది నచ్చలేదట. అఖిల్‌ నాకంటే ఏడేళ్లు చిన్నవాడు ఇంతకంటే పెద్దగా ఏం ఆలోచిస్తాడనే అనే ఫీలింగ్‌ కూడా ఇప్పటికే శ్రియాకు కల్గిందట. మొత్తం మీద శ్రియాభూపాల్‌ అఖిల్‌పై కాస్త గుర్రగానే ఉన్నట్లు సమాచారం.

ఏది ఏమైనప్పటీకి  ఇప్పుడు వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అవుతుందన్న వార్త  టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రియాభూపాల్‌, అఖిల్‌ పెళ్లి బ్రేక్‌ అయ్యింద లేదా అనే విషయంపై  అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

- Advertisement -