తెలంగాణ వెదర్ రిపోర్టు…

293
weather report
- Advertisement -

ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది.ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ఫలితంగా ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -