- Advertisement -
జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.200 మీటర్లుగా ఉంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ 6.830 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,19.462 వేల క్యూసెక్కులుకాగా ప్రాజెక్టు ఔట్ ఫ్లో 1,22,309 వేల క్యూసెక్కులుగా ఉంది.
Also Read:రష్యాలో మళ్లీ భారీ భూకంపం
- Advertisement -

