నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలు!

4
- Advertisement -

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నరు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నరు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుంది.. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు, కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడండని ఎద్దేవా చేశారు.

 

Also Read:KTR:రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?

- Advertisement -