కోచింగ్ లేకుండా 8 ప్రభుత్వ ఉద్యోగాలు!

7
- Advertisement -

వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించాడు.

ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు రాజేశ్. అన్న బాటలోనే అతని తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Also Read:డయాబెటిస్‌..ఈ ఆహారం తప్పనిసరి!

- Advertisement -