గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి

304
Zp Gandra Jyothi

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్ సవాల్ ను విసిరారు.  మెతుకు తిరుపతి రెడ్డి , ఎంపీపీ శాయంపేట, 2. ఆకుల శ్రీనివాస్, వైస్ చైర్మన్ జడ్పీ పి వరంగల్ రూరల్, 3. చల్ల నారాయణ రెడ్డి , కాటారం

Gandra Jyothi