WAR2:ఇంతకి హిరోయిన్‌ ఎవరో తెలుసా..!

34
- Advertisement -

టాలీవుడ్ బాద్‌షా జూ.ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా హిట్‌ తర్వాత మరిన్ని ఆఫర్ల మీద ఆఫర్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ సినిమాలో దేవర అనే సినిమా చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న వార్‌-2 పై సిని ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. అవును ఇది నిజం..హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ఫిక్స్‌ అయిందని సమాచారం. ఎవరికి జోడిగా కియారా నటిస్తోందనదే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: పెరిగిన విమర్శలు.. ప్రభాస్ ఎక్కడ

ప్రస్తుతం ఆయాన్ ముఖర్జీ స్క్రీప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ స్క్రీప్ట్‌ ఫైనలైజ్‌ అవ్వగానే షూటింగ్‌ మొదలవుతుందని బాలీవుడ్‌లో టాక్. ఇందులో ఎవరు హీరో, ఎవరు విలన్‌ అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది.

Also Read: జిలేబి టీజర్‌ విడుదల

- Advertisement -