గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వనపర్తి జిల్లా DVAHO

364
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టరు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించారు వనపర్తి జిల్లా DVAHO డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి. తన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలోని పశు వైద్యులు అందరూ మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -