బీఎస్ఎస్‌9 సెట్లో వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌…

140
vv vinayak
- Advertisement -

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న‌ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. ఈ రోజు ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా బీఎస్ఎస్‌9 సెట్లో వి వి వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత‌, వైజాగ్ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌రై వి.వి వినాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు.

నటీన‌టులు:
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సాహిల్ వైద్‌, అమిత్ నాయ‌ర్‌, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్‌, స్వ‌ప్నిల్‌, అశిష్ సింగ్‌, మ‌హ్మ‌ద్ మోనాజిర్‌, అరుషిక దే, వేదిక‌, జాస‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వి.వి.వినాయ‌క్‌
క‌థ‌: కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌: డా.జ‌యంతిలాల్ గ‌డ‌
నిర్మాత‌లు: ధ‌వ‌ల్ జ‌యంతి లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతిలాల్ గ‌డ‌
బ్యాన‌ర్స్‌: పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పెన్ స్టూడియోస్
సినిమాటోగ్ర‌ఫీ: నాజిర్ అలీ షఫీ
స్టంట్స్‌: అన‌ల్ అర‌సు
మ్యూజిక్‌: త‌నిష్క్ బ‌గ్చి
డైలాగ్స్‌: మయూర్ పూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సునీల్ బాబు
ఆర్ట్‌: శ్రీను
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అర్చా మెహ‌తా
అసోసియేట్ డైరెక్ట‌ర్‌: స‌ఫ్ద‌ర్ అబ్బాస్‌

- Advertisement -