Vrusshabha:‘వృష‌భ’ టీజ‌ర్

6
- Advertisement -

నంద కిషోర్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజ‌ర్ చూస్తుంటే.. మోహన్‌లాల్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించారు. యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ఉన్న ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Also Read:TTD:శేషాచల స్వామి ఆలయంలో ఉత్సవాలు

- Advertisement -