Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, June 17, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ‘ఓటర్’.. వస్తున్నాడు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

‘ఓటర్’.. వస్తున్నాడు

May 6, 2017 5:18 PM
271
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ “ఓటర్”. “హీరో ఆఫ్ ది నేషన్” అనేది ట్యాగ్ లైన్.
    రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

     Voter Movie Release on August 11

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. “మా మోహన్ బాబు జన్మదినం సందర్భంగా “శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ వేడుక రోజున ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా మా సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయడం మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న “ఓటర్” చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. “ఓటర్” చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.

     Voter Movie Release on August 11

    సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!

    - Advertisement -
    • TAGS
    • announced
    • Besan Nagar Ravi
    • Birthday
    • Brahmaji
    • Celebrations
    • Directior
    • GS Karthik
    • ILAYARAJA
    • LB Sriram
    • Legendary music composer
    • Mohan Babu
    • Movie
    • Nassar
    • Posani Krishna Murali
    • Pragathi
    • release
    • Sampath Raj
    • Shravan
    • Sri Vidyanikethan Educational Institutions
    • Supreeth
    • Surabhi
    • Tamil
    • Telugu
    • Title Logo
    • Vishnu Manchu
    • Voter
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous article“లండన్ బాబులు” ఫస్ట్ లుక్
      Next articleనాని ‘ఎంసిఎ’ చేస్తున్నాడు…
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy