ప్రతి ఒక్కరూ ఓటు హక్కువినియోగించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్… ప్రతి ఓటు విలువైందన్నారు. పౌరులందరూ నవంబర్ 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదు అవుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ సారి ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలన్నారు.
Also Read:Owaisi:కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఓవైసీ
ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరులందరి బాధ్యత అన్నారు. బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు…భవిష్యత్లో అభివృద్ధి కొనసాగేందుకు సీఎం కేసీఆర్కు మద్దతివ్వాలన్నారు.
I thank each one of you for your strong support , encouragement and unwavering faith expressed through your interactions here. A resounding affirmation that @BRSparty under the leadership of KCR has reached newer heights in Telangana in the past nine years. And we have more… pic.twitter.com/HnnKVrQhOz
— KTR (@KTRBRS) November 18, 2023