మొక్కలు నాటిన బిగ్ బాస్3 ఫేం వితిక..

667
vithika seru
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్3 ఫేం వితిక షేర్‌ నేడు తన నివాసంలో అమ్మ; అత్తమ్మ తో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

vithika

ఈ సందర్భంగా విత్తక షేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలి పిలుపునిచ్చారు. అనంతరం మరోక ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను ఇచ్చింది. అందులో 1) నటులు నందు2) కార్తికేయ 3)సింగర్ హేమచంద్రని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -