Vishwanbara: మెగాస్టార్‌కు విశ్వంభర టీం విషెస్

9
- Advertisement -

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరు విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తుండగా ఇవాళ చిరు బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్రిశూలం పట్టుకుని.. విశ్వంభరుడిగా చిరు లుక్ అదిరిపోయింది.

Also Read:Vijay: పార్టీ జెండా,గుర్తును ఆవిష్కరించిన విజయ్

- Advertisement -