విశ్వక్‌సేన్ .. ‘తెరచాప’ ఫస్ట్‌ లుక్‌

42
- Advertisement -

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘తెరచాప’.జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌. డిజైనింగ్‌ చాలాబావుంది. సినిమా బాగా ఆడి మంచి విజయాన్ని ఈ టీమ్‌ అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.

Also Read:ఎలక్షన్స్ కు షర్మిల గుడ్ బై.. ఆ భయంతోనే!

- Advertisement -