పిక్ టాక్ : గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొట్టింది

53
- Advertisement -

హాఫ్ శారీలో ‘విష్ణుప్రియ’ అందాల గేట్లు ఎత్తేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేసింది. అసలు విష్ణుప్రియ తగ్గడం లేదు. తన అందాల దుమారంతో.. నడుము మడతలతో.. హాట్ హాట్ క్లీవేజ్ షోతో ఒక్కసారిగా కుర్రాళ్ళను కుదేలు చేసింది. ప్రస్తుతం విష్ణుప్రియ వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినా గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొడుతుంది. తన స్టిల్స్ తో మైమరిపిస్తోంది. సినిమాల్లో నటిగా అవకాశాలు అందుకోవడానికి విష్ణుప్రియ ఈ విధంగా కమర్షియల్ ఫోటో షూట్లు చేస్తూ అదరగొడుతోంది.

సిల్వర్ స్క్రీన్ పై గ్లామరస్ రోల్స్ చేయాలని విష్ణుప్రియ కలలు కంటుంది. కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే, సోషల్ మీడియాలో విష్ణుప్రియ రెచ్చిపోతుంది. అందాలతో దర్శక నిర్మాతలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి సిద్దమే అంటూ సందేశం పంపుతుంది. తాజాగా హాఫ్ శారీ ధరించి హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. అయినప్పటికీ విష్ణుప్రియకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఆమెకు ఏ కొత్త ప్రాజెక్ట్ రావడం లేదు. సహజంగానే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ రావు.

చాలా మంది లోకల్ బ్యూటీస్ తెలుగులో ఆదరణ దక్కక పక్క పరిశ్రమలలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. విష్ణుప్రియ అదే పని చేయాలని ఫిక్స్ అయ్యింది. ఆమె టాలీవుడ్ కంటే ఎక్కువగా కోలీవుడ్ మీద దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకుంటుంది. మరోవైపు ఆమె తల్లి సురేఖా వాణి మాత్రం తన కూతురుని తెలుగులోనే హీరోయిన్ గా పరిచయం చేయాలని ఆశ పడుతుంది. పైగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ విష్ణుప్రియ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఆడియన్స్‌ను ఆకట్టుకునే.. మాధవే మధుసూదన

- Advertisement -