విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనీస్తోంది. తొలుత టాస్ గెలిచిన విండీస్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా భారత ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్‌తో సెంచరీలతో రాణించారు. ఓపెనర్ రోహిత్ 106 బంతుల్లో 11 ఫోర్లు,2 సిక్సర్లతో సెంచరీ చేయగా కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
ఆదినుంచే దాటిగా ఆడుతూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు భారత ఓపెనర్లు. ముఖ్యంగా రాహుల్ గ్రౌండ్ నలుములలా పోర్లు,సిక్సర్లతో విరుచుకు పడగా రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడారు.
ఈ క్రమంలో రాహుల్ 46 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేయగా వన్డేల్లో అతనికిది ఐదో ఫిఫ్టీ. తర్వాత రోహిత్ శర్మ 67 బంతుల్లో 50 మార్క్ అందుకోగా వన్డేల్లో ఇది 43వ హాఫ్‌సెంచరీ.
Vishaka one day..Indian Openers Rohtih sharma,kl rahul Centuray india to run 300 runs. Vishaka one day..Rohtih,rahul Centuray