రిటైర్మెంట్…కోహ్లీ టైం వచ్చేసింది!

8
- Advertisement -

టెస్టు క్రికెట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈఅంశంపై ఇప్పటికే బీసీసీఐతో చర్చ జరుగగా విరాట్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:బరువు తగ్గడానికి అధ్బుతమైన టిప్స్

తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలని కోహ్లీ కోరినట్లు తెలిసింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -