బాగుంది బ్రో… కివీస్ కెప్టెన్‌పై విరాట్ ప్రశంసలు

272
kane williamson
- Advertisement -

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై ప్రశంసలు గుప్పించారు టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో విలియమ్సన్ షేర్ చేసిన వీడియోకి బదులిచ్చిన కెవిన్… “బాగుంది బ్రో” అంటూ ప్రశంసించాడు.

ఇంతకీ విలియమ్సన్ ఏం షేర్ చేశాడనకుంటున్నారా..? ఒక కప్పు కాఫీ పై ”ఫెర్న్” గీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫెర్న్ అనేది న్యూజిలాండ్ క్రీడా జట్లు ఉపయోగించే చిహ్నం. అయితే మహిళల జట్టును వైట్ ఫెర్న్స్ అని , పురుషుల జట్లను బ్లాక్ క్యాప్స్ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే కేన్ చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటోంది.

 

 

- Advertisement -