- Advertisement -
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఎక్స్ వేదికగా పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో.. అప్పుడే మనం ఓడిపోయినట్లు’ అంటూ పేర్కొన్నారు.
ఇప్పటికే టెస్ట్‌లు, టీ20ల నుండి రిటైర్ అయిన ఈ స్టార్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగుతారా..? లేక మధ్యలోనే రిటైర్ అవుతారా..? అన్న చర్చ నడుస్తోంది.
The only time you truly fail, is when you decide to give up.
— Virat Kohli (@imVkohli) October 16, 2025
Also Read:నైరుతి …ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- Advertisement -

