విరాట్-అనుష్క @ 3

194
virat
- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ నేటితో మూడవ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పె‍ట్టారు. త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందబోతున్న తరుణంలో క్రికెట్‌ అభిమానులు,ఇటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ విరుష్క జంటకు విషెస్ చెబుతున్నారు. శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు.

ఇటలీలో డిసెంబర్ 11, 2017 న పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన పెళ్లి నటి ఫోటో షేర్ చేస్తూ.. మూడేళ్ళుగా… ఇంకా జీవితాంతం అని క్యాప్షన్ ఇచ్చాడు విరాట్.

ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చేస్తున్నాడు.

- Advertisement -