కోబ్రాతో ఆటలు..ఇలాంటి ఎప్పుడు వీడియో చూసుండరు!

14
- Advertisement -

పాములను పట్టుకుని వాటితో ఆడే వారి చూసుంటాం..పాము తలపై ముద్దు పెట్టేవారి చూసుకుంటాం. కానీ ఈ వీడియోలోని వ్యక్తి ఏకంగా పాము తలపైనే తలపెట్టి సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ అడ్వెంచర్ ప్రియుడు భారీ కోబ్రాను ఎంతో సాహసంగా, శాంతంగా అదుపులోకి తీసుకున్నారు. PANJI PETUALANG అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటివరకు ఇది మూడు మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది.

చూడటానికి భయంగా ఉన్నా ఆ వ్యక్తి చేసిన సాహసం ఒళ్లు జలదరించడం ఖాయం. ఈ వ్యక్తిలో అద్భుతమైన శక్తి ఉంది… 15 సెకన్ల పాటు నేను ఊపిరి పీల్చలేకపోయానని నెటిజన్లు కామెంట్ చేశారు.

 

 

Also Read:TTD:శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

- Advertisement -