- Advertisement -
హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ హాల్ లో కవనత్రయం పేరుతో రచయిత విపిన్ సూర్య రాసిన కలం గళం, కాలంలో కలం, కైవల్యపథం. కవిత సంకలనం మరియు బృందావని ఏడు తెలుగు పాటల మ్యూజిక్ ఆల్బం లను ఆవిష్కరణ జరిగింది. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటులు తనికెళ్ళ భరణి, మాటల రచయిత మరుధూరి రాజ, సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ మరియు డాక్టర్ పరకాల ప్రభాకర్ రచయిత విపిన్ సూర్య లు పాల్గొన్నారు.
- Advertisement -