తెలంగాణ భవన్‌లో వినాయక చవితి

9
- Advertisement -

వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించారు మాజీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి.

వారితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Also Read:భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలం

- Advertisement -