బీజేపీవి అసత్య ఆరోపణలు: చీఫ్ విప్ వినయ్ భాస్కర్

178
vinay bhasker
- Advertisement -

బీజేపీ పార్టీ మనుగడ కోసం ఆ పార్టీ నేతలు చేసిన అసత్య ఆరోపణలు ప్రజలు తిప్పి కొట్టారన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌.ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కటి నిరవేర్చలే.ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని రైతుల మోసం చేశారు.తప్పుడు స్టడీ సర్టిఫికెట్ పెట్టి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించారని ఎంపీ అరవింద్‌పై విమర్శలు గుప్పించారు.

కరోనా లోక్ డౌన్ సమయంలో 5 కిలోల బియ్యం తప్ప వేరే ఎం ఐన ఇచ్చారా.వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి బీజేపీ ఒక్క టెన్ ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి లో భాగస్వామ్యలే అని 1500 నగదు, 12 కిలోల బియమాన్ని అందించారు.విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకు రావడానికి మాజీ ఎంపీ కవిత కృషి చేసిందన్నారు.బీజేపీ నాయకులకు వరంగల్ పై చిత్త శుద్ధి ఉంటే కజిపేట జంక్షన్ ను డివిజన్‌గా మార్చాలన్నారు.

రాజస్థాన్ లో ఎంబీఏ చదివినట్టు తప్పుడు సర్టిఫికెట్ తీసుకువచ్చిన 420.పసుపు బోర్డు తీసికవస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచాక మాట మార్చారని విమర్శించారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.స్మార్ట్ అభివృద్ధి నిరంతరం ప్రక్రియ.ఒక్క గజం భూమి కబ్జా చేసినట్టు ఐతే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న….. నిరూపించక పోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -