విక్రమ్ ప్రీరిలీజ్ బిజినెస్ డీటైల్స్!

133
vikram
- Advertisement -

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వివిధ భాషల్లో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.95.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడు – 35 కోట్లు, తెలుగు – 6 కోట్లు, కర్ణాటక – 5.50 కోట్లు,మలయాళం – 4.25 కోట్లు,హిందీ – 35 కోట్లు,ఓవర్సీస్ – 16 కోట్లు,టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ – 95.75 కోట్లు జరిగింది.

కమల్ హాసన్‌తో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

- Advertisement -