చట్టం ఎవరికీ చుట్టం కాదు!

2
- Advertisement -

చట్టం ఎవరికీ చుట్టం కాదు అని నిరూపించారు బెజవాడ పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజ్ పై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోలీస్ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుకుంటూ వస్తుండగా ఆపారు పోలీసులు.

ప్రజలకైన … పోలీసులుకైన ఒకటే రూల్ అని చాటి చెప్పేలా.. ఏకంగా పోలీసులకే హెల్మెట్ లేదు అని ఫైన్ రాశారు పోలీస్ అధికారి.

బెజవాడ పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గర సాటి పోలీస్ లకి కూడా హెల్మెట్ లేకపోతే సిన్సియర్ గా చలానాలు రాస్తున్నారు. కావున అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపవలసిందిగా కోరుతున్నాం అని చెప్పారు పోలీసులు.

Also Read:KTR: ఊరూరా కాంగ్రెస్ నేతలను నిలదీయండి

- Advertisement -