విజయ్..ది గోట్ అప్‌డేట్!

31
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారుతోంది.AGS ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ అయిందని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా విజయ్ సరసన.. మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read:కల్కి..ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

- Advertisement -