అఫిషియల్..26న విజయ్-రష్మిక వివాహం!

6
- Advertisement -

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది. పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవకొండ , రష్మిక జంట. వీరి వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవకొండ , రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది. కాగా మార్చి 4న తాజ్‌ కృష్ణలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -