కింగ్డమ్..లేటెస్ట్ అప్‌డేట్!

18
- Advertisement -

కింగ్డమ్..విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండగా ఇప్పటివరకు విడుదలైన టీజర్‌తో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన హృదయం లోపల సాంగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ని తొలుత మే30గా ప్రకటించినా అది డౌటే అనిపిస్తోంది. ఈ సినిమా జూలై కి వాయిదా పడినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:పాక్ డ్రోన్లు పేల్చివేత..

- Advertisement -