కల్కిలో నటించడం నా అదృష్టం!

19
- Advertisement -

ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.555 కోట్లు వసూళ్లు రాబట్టింది. అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా పడుకోణె, క‌మ‌ల్ హాస‌న్ ,దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, ఆర్జీవీ తదితరులు కీలకపాత్ర పోషించగా విజ‌య్‌ దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను కనువిందుచేశారు.

ఈ సందర్భంగా తన పాత్ర గురించి మాట్లాడుతూ..కల్కి లాంటి పెద్ద సినిమాలో చేయ‌డం సంతోషంగా ఉందన్నారు. మ‌న తెలుగు సినిమా, మ‌న ఇండియ‌న్ సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లిపొయామన్నారు. అర్జునుడు, క‌ర్ణుడు మ‌ధ్య యుద్ధం చాలా బాగుందని… వైజ‌యంతి మూవీస్ లో కెరీర్ స్టార్ట్ చేశాను. అలాంటి వాళ్ల‌తో సినిమా చేయ‌డం బాగా అనిపించిందన్నారు.

Also Read:ఓటీటీలోకి హ‌రోంహ‌ర!

- Advertisement -