విజ‌య్ లాస్ట్ టైమ్ అప్పుడే సెక్స్ చేశాడు!

119
- Advertisement -

కాఫీ విత్ క‌ర‌ణ్‌..బాలీవుడ్ పాపుల‌ర్ షో. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సీజ‌న్లు పూర్తి చేసుకోగా ఏడో సీజ‌న్ ఇటీవ‌లె మొద‌లై మూడు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక నాలుగో ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే రాగా ఇందుకు సంబంధించిన ప్రొమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మొదట అనన్యని తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు కరణ్. అలాగే అనన్య, ఆదిత్య కపూర్ తో నా పార్టీలో ఏం చేశావో చూశాను అని అనడంతో అనన్య చెప్పొద్దూ అని అంది. ఆ తర్వాత విజయ్ ని నీకు చీజ్ అంటే ఇష్టమా అని అడిగితే ఇష్టమే కాని అది ఎక్కడి నుంచి కారిపోతుందో అని భయం అని చెప్పాడు.

ఇక విజయ్ ని ఉద్దేశించి లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశావు అని క‌ర‌ణ్ అడ‌గ్గానే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పను అన్నాడు. అప్పుడు అనన్య నేను గెస్ చేస్తాను అని ఇవాళ ఉదయం చేశావు కదా అని అంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో చేస్తే ఎలా చేస్తావ్ అని అన‌గా ఈ ప్రొమో వైర‌ల్‌గా మారింది. ఈ ఎపిసోడ్ జులై 28న హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.

- Advertisement -