తన గ్లామర్ ప్రదర్శనతో బాలీవుడే కాదు టాలీవుడ్,కోలీవుడ్‌ని సైతం ఫిదా చేసింది విద్యాబాలన్. సిల్క్ స్మిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే టాప్‌లెస్‌గా కూడా నటిస్తానని బోల్డ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. దీంతో విద్యాతో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూకట్టేస్తున్నారు.
బాలీవుడ్ అగ్రహీరోలకు ధీటుగా కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే స్ధాయికి ఎదగింది ఈ బ్యూటీ. తాజాగా ఓ క్యాలెండర్‌కు ఇచ్చిన పోజుతో కుర్రకారు మతిపొగోట్టింది. దాబూ రత్నాని 2018లో విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ చూపరుల మతిని పోగోట్టింది.
మెడ కింద వరకు ఉన్న నలుపు రంగు డ్రెస్‌లో కాస్త ఉద్రేకపరిచేలాగా ఉంది. ఆమె సెక్సీ లుక్‌కు తోడు ఆమె చూసే చూపులు లాలాజలం తెప్పించక మానవు. మొత్తానికి నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న విద్యా బాలన్ ఇంకా తనలోని యవ్వనం తగ్గలేదని నిరూపిస్తూ తన అందాలతో కుర్రకారుకు ఊపిరి సలపనీయకుండా చేసింది.