మోడీకి మూడిందట….వేణుస్వామి

234
VENU SWAMY VS MODI
- Advertisement -

నరేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పెద్దనోట్లు రద్దు నిర్ణయం తీసుకోవడం వల్ల, మోడీకి ముందు ముందు చాలా సమస్యలు వస్తాయని, ప్రధాని పదవిలో ఉండబోరని…మోడీ వల్ల భారతదేశం వెనకబడిపోతుందని వేణుస్వామి తెలిపారు. వేణుస్వామి మోడీ గురించి తెలిపిన మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూడండి.

https://www.youtube.com/watch?v=OPghG5KxTF8&feature

- Advertisement -