వెన్నెల కిశోర్..OMG టీజర్

14
- Advertisement -

వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓ మంచి ఘోస్ట్(OMG).మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ భయపెడుతూనే నవ్వించింది. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటించింది. టీజర్ లో.. పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలుపెట్టారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ దయ్యలతో చేసే కామెడీ అద్భుతంగా ఉంది..మీరు కూడా టీజర్‌పై ఓ లుక్కేయండి

- Advertisement -