పిఠాపురం ఎమ్మెల్యే గారు..వెంకి ట్వీట్ వైరల్

8
- Advertisement -

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు పవన్‌కు విషెస్ చెబుతున్నారు. తాజాగా వెంకటేష్ స్పందించారు.

కంగ్రాట్స్ డియర్ పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ విజయం సాధించినందుకు. దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు. నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలన్నారు. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే అని పోస్ట్ చేశారు. వెంకీ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Also Read:Krishank:కాంగ్రెస్,బీజేపీ అబద్దాలకు తలవంచం

- Advertisement -