సీఎంకు టీటీడీ త‌ర‌పున వేదాశీర్వ‌చ‌నం

34
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు వైఎస్‌.జ‌గన్మోహన్ రెడ్డికి టీటీడీ వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు.సోమ‌వారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రివ‌ర్యుల నివాసంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ వేద‌పండితులు వేదాశీర్వచనం అందించారు.

అనంత‌రం ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌ను శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండ‌ర్‌ను జెఈవో అందించారు.

Also Read:BRS:బి‌ఆర్‌ఎస్ ముందు బిగ్ టాస్క్?

- Advertisement -