మెగా హీరోస్.. స్వీట్ మెమోరీస్

569
mega heros
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుండి అరడజనుకి పైగా హీరోలు టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా తమ టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకోగా మెగా హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే ప్రస్తుతం ఈ మెగా హీరోలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిన్ననాటి మెగా హీరోల పోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, సుష్మిత కొణిదెల ఉన్నారు. ఈ పోస్ట్‌కు ‘మేజర్ త్రోబ్యాక్’ అని క్యాప్షన్ పెట్టారు వరుణ్. ఈ పిక్‌లో త‌మ హీరోల‌ని చూసుకొని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉంటే, అల్లు అర్జున్.. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చేస్తున్నాడు. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కే చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు.ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ప్ర‌తి రోజూ పండ‌గే డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

Varun Tej is an Indian film actor known for his works in Telugu Cinema. He made his debut as a lead in the film Mukunda

- Advertisement -