వరుణ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్!

44
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంగేజ్ మెంట్ సందర్భంగా పెళ్లి డేట్ ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి ఆగస్టు 24న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీలతో పాటు దగ్గరి బంధువులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Also Read:రక్తపోటు తగ్గాలంటే?

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కానుంది. దీంతో గాంఢీవధారి అర్జున ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ పాల్గొనే అవకాశం లేనట్లే. అయితే వరుణ్, లావణ్యల పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Also Read:Project K:కల్కి టైటిల్ ఖరారు

- Advertisement -