వరుణ్ – లావణ్య ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్!

41
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 9న కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సమాచారం. చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు వరుణ్ – లావణ్య. అలాగే నాగబాబు ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు హాజరవుతోంది.

ఎంగేజ్‌మెంట్ రోజే వీరిద్దరి వివాహం ఎప్పుడు జరగనుందని ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చిరంజీవి , సురేఖ ( దంపతులు, అలాగే రామ్ చరణ్ ,ఉపాసన తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు ఈ ఫంక్షన్‌కు హాజరుకానున్నారు.

Also Read:Nargis Dutt: బర్త్ డే స్పెషల్

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్యలు ఇవాళ రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం.

Also Read:NBK 108:భగవత్ కేసరి

- Advertisement -