వరుడు కావలెను…టీజర్

220
varudu kavalenu
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘దిగు దిగు దిగు నాగ’ అనే మాస్‌ లిరికల్ సాంగ్‌ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారగా తాజాగా మరో టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేసింది.

- Advertisement -