తమిళ అర్జున్ రెడ్డి వచ్చేశాడు..

243
varma teaser
- Advertisement -

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ మూవీ కెరియర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచే చిత్రం అర్జున్‌ రెడ్డి. చిన్నసినిమాగా వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ,తమిల్‌లో తెరకెక్కుతోంది.

తమిళంలో హీరో చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్ హీరోగా వ‌ర్మ అనే టైటిల్‌తో విడుదల కానుంది. తమిళంలో బాల తెరకెక్కిస్తుండగా ధృవ్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. టీజ‌ర్‌లోని స‌న్నివేశాలు చూస్తుంటే అచ్చం తెలుగు వ‌ర్షెన్ మాదిరిగానే త‌మిళ వ‌ర్షెన్‌ని తెరకెక్కించారా అనిపిస్తోంది. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -