వరలక్ష్మి..పెళ్లికి వేళాయే!

9
- Advertisement -

వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లికి వేళ అయింది. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ తన బాయ్‌ ఫ్రెండ్‌ నికోలై సచ్‌దేవ్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.

వీరిద్దరి వెడ్డింగ్ జులై 2న థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా జరుగనుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతోపాటు లేడీ సూపర్‌ స్టార్ నయనతారకు ఆహ్వానం పంపింది వరలక్ష్మి శరత్‌కుమార్‌. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు శరత్‌కుమార్‌-రాధిక దంపతులు.

Also Read:మంత్రులుగా పవన్,లోకేష్..జాబితా ఇదే

- Advertisement -