- Advertisement -
YSRCP నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. రిమాండ్ గడువు ముగియడంతో వంశీని జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే వంశీని మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వంశీని కస్టడీకి తీసుకొనేందుకు పటమట పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:వీడియో.. ఒకేచోట 7 లక్షల తాబేళ్ల సందడి
- Advertisement -

