Valentines day:మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి

7
Valentines day..Turns into Trouble
Valentines day..Turns into Trouble
- Advertisement -

ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చింది ఓ యువతి . వాలెంటైన్ సర్ప్రైజ్ Turns into Troubleగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే!

వాలెంటైన్స్ డే సందర్భంగా తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ పిజ్జాలు క్యాష్ ఆన్ డెలివరీ (COD) ద్వారా ఆర్డర్ చేసింది.

డెలివరీ బాయ్ పిజ్జాలను తీసుకొచ్చినప్పుడు, యష్ షాక్ అయ్యాడు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో, అతడు డెలివరీ బాయ్‌తో వాదనకు దిగాడు.ఈ అనూహ్యమైన సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

 

Also Read:తెలంగాణ జాతిపిత కేసీఆర్: తలసాని

- Advertisement -